వంద కోట్లమంది హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపిన వ్యవహారంపపై డీపుటి సీయం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. తిరుమల పవిత్రత దెబ్బ తీసే కుట్రలో వైసీపీ వాళ్ళు ఇంకా సమాధానాలు చెప్పాల్సిన వి అనేకం ఉన్నాయాన్నారు. లడ్డు కల్తీ వెనుక ముందు ఎవరు ఉన్నారో విచారణ చేసి కఠినం చర్యలు తీసుకుంటామన్నారు.