జయకేతనం . . జనసేన 12 ఏళ్ల ప్రస్థానం..
పోటీ చేసిన మొదట్లో పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ సైతం ఓటమి చవిచూశారు . అయినా మొక్కవోని దీక్షతో రాజకీయ పోరాటంలో కొనసాగారు . ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు”!! ఇది పవన్‌కల్యాణ్ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అణగిమణిగా తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్‌కల్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఆయన, పదేళ్లపాటు కనీసం చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. ఓటమిని … Read more