Virus Vials missing: ప్రాణాంతక వైరస్‌లు ఉన్న వందలాది బాటిల్స్ మాయం..
ప్రాణాంతక సజీవ వైరస్ నమూనాలు ఉన్న వందలాది చిన్న బాటిల్స్ ఆస్ట్రేలియాలోని ఓ ల్యాబ్ నుంచి అదృశ్యమైనట్టు అక్కడి క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అసలు ఎలా పోయాయి. ఎక్కడికి చేరాయి. వాటి వల్ల ఏ విపరీతం జరగబోతోందోనని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనను అతిపెద్ద బయోసెక్యూరిటీ ప్రొటోకాల్స్ ఉల్లంఘనగా ప్రభుత్వం పేర్కొంది. బయటకు వచ్చిన నివేదిక ప్రకారం వివిధ రకాల సజీవ వైరస్ శాంపిల్స్ కలిగిన 323 … Read more