విదేశీ పెట్టుబడుల వెల్లువ . .

భారత్‌లో వ్యాపార , పారిశ్రామిక అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి . అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది . మనకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకున్నాయి . . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబరు) భారత్‌ 2,979 కోట్ల డాలర్ల (సుమారు రూ2.51 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది. గత ఏడాది ఇదే కాలంతో వచ్చిన 2,050 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. … Read more

రామోజీ వారసుల న్యూ బిజినెస్…

కల్తీ లేని ఆహారం, పోషకాహారం.. రాబోయే రోజులలో అత్యంత కీలకమైన వ్యాపారం కాబోతోంది. ముఖ్య0గా మిల్లెట్స్ ఫుడ్ బిజినెస్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలబోతోంది . దీనిని ముందే గ్రహించిన మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు మనవరాళ్లు బిజినెస్ లో ఆయన అడుగుజాడలలో వెళ్ళడానికి అడుగువేశారు . శ్రీ రామోజీరావు పెద్దకుమారుడు, ఈనాడు సీఎండీ కిరణ్ కుమార్తె సారి కొత్తగా మిల్లెట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు . రామోజీరావు జన్మదినం రోజున ఈ బ్రాండ్ ను … Read more

కార్ల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి ?

దసరా .. దీపావళి . . ఈ రెండు పండగలు వాహన కంపెనీలకు కీలకమైన పండగలు. ఈ సమయంలో కొనుగోలుదారులకు సెంటిమెంట్ కూడా. అయితే ఈ సీజన్ మాత్రం వాహన కంపెనీలకు ఎందుకు దెబ్బ కొట్టింది .  కార్ల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి ? ?? ఈ ఏడాది పండగ సీజన్‌ ప్రయాణికుల వాహన కంపెనీలకు అంతగా కలిసిరాలేదు. అక్టోబరులో కార్ల టోకు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. డీలర్ల వద్ద వాహన నిల్వలు గణనీయంగా  పెరిగి … Read more

Activa 7 G: మార్కెట్లోకి హోండా యాక్టివా 7G

స్కూటర్స్ వింగ్ లో ఒకప్పుడు సంచలనం క్రియేట్ చేసిన యాక్టివా నుంచి నెక్స్ట్ జనరేషన్ బండి రానుంది .    యాక్టివా 7G స్కూటర్ త్వరలో లాంచ్ కానుంది. ఆటో మొబైల్ ఇండస్ట్రీ చరిత్రలో కొన్ని వెహికల్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. తరాలపాటు వినియోగదారులకు నమ్మకమైన మోడల్‌గా సేవలు అందిస్తాయి. ఇలాంటి వాటిలో ఒకటి 2001లో లాంచ్‌ అయిన హోండా యాక్టివా. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే మోడర్న్‌ డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌తో లేటెస్ట్ ఎడిషన్ … Read more

Tecno POVA 6 NEO: భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలలో కళ్లు అద్బుతమైన ఫీచర్లు

టెక్నాలజీ అధికమవుతోంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్ బయటకు వస్తోంది. అలా వచ్చిన మరో నయా సెల్ ఫోన్ టెక్నో పోవా 6 నియో. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 29వ తేదీతో ముగియనున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.  టెక్నో కంపెనీకి … Read more

Millions of cars: 2035 .. రోడ్లపైకి రోజుకు 12,000 కొత్త కార్లు

”రోజూ పదులు ,  వందలు కాదు . . వేల కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయ్ .  ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది .  ఇదే రీతిలో కార్ల సంఖ్య పెరిగిపోతుంటే . . 2025 నాటికి భారత్ రోడ్లపై రోజు 12 వేల అదనపు కార్లు కొత్తగా వచ్చే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి . . ”   వ్యక్తిగత, వాణిజ్య వాహనాలకు భారత్ లో  ఏటేటా డిమాండ్‌ పెరిగిపోతోంది. … Read more

Gold and Silver Rates – Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,265 ఉండగా, ఇవాళ రూ.265 తగ్గి రూ.78,000కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,685 ఉండగా, మంగళవారం నాటికి రూ.355 తగ్గి రూ.92,330కు చేరింది. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఉదయం మార్కెట్ ప్రకారం  బంగారు ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు ప్రొద్దుటూరు లలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000 ఉండగా, కిలో వెండి 92,330 రూపాయలుగా ఉంది.

Today’s Gold & Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దసరా పండక్కి ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది. ఇక కిలో వెండి కూడా రూ. 100 చొప్పున తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. … Read more

RamRaj: రామ్‌రాజ్‌ కాటన్‌ విస్తరణ . .

చదువు ,  కుటుంబ నేపథ్యం ,  వ్యాపార సామ్రాజ్యం లేకపోయినా స్వయం శక్తితో ఎదిగిన ఓ వ్యక్తి స్థాపించిన రామ్ రాజ్ కాటన్ మరింత ముందుకుపోతోంది . . భారతీయ సాంప్రదాయ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్న రామ్‌రాజ్‌ కాటన్‌ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ దక్షిణ భారత్‌లో 300కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తోంది. కాగా విస్తరణలో భాగంగా వచ్చే రెండేళ్ల కాలంలో షోరూమ్స్‌ను 500కు చేర్చాలని చూస్తున్నట్లు … Read more

Galaxy M55S: శాంసంగ్ న్యూ మొబైల్

అంతర్జాతీయ ప్ర‌ముఖ టెక్ కంపెనీ  శాంసంగ్ మ‌రో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది .   ఎం సిరీస్‌లోనే కొద్దిపాటి మార్పుల‌తో ఎం55 ఎస్ (శాంసంగ్ గాలక్సీ ఎం55 ఎస్) పేరిట కొత్త ఫోన్‌ను విడుద‌ల చేసింది. గ‌తంలో ఎం55, ఎఫ్ 55 ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ ఇప్పుడు ఈ కొత్త మొబైల్‌ను కొద్దిగా మార్చి రిలీజ్ చేసింది. మూడు వేరియంట్ల‌లో కోర‌ల్ గ్రీన్‌, థండ‌ర్ బ్లాక్ రంగుల్లో ఎం55 ఎస్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 8జీబీ+256 … Read more