అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు

నటుడు మోహన్ బాబు ఇటీవల వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. తన కొడుకు మనోజ్ తో గొడవలు ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దాడికి సంబంధించిన కేసులో ఆయనను విచారించేందుకు ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో మోహన్ బాబు మాత్రం చిక్కడం లేదని మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆయ‌న దుబాయి వెళ్లిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు మాత్రం ఆ … Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వెలుగులోకి వచ్చిన ట్విస్ట్

పుష్ఫ 2 సినిమా ప్రివ్యూ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత … Read more

గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో సాంగ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికి ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదల కాగా తాజాగా నాలుగో పాటపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ ను సౌండ్ ఛేంజర్ గా మారుస్తుందంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. DHOP అంటూ సాగే ఈ పాట ఇవాళ సాయంత్రం విడుదుల కానుందన్న తమన్ యావత్ ప్రపంచమంతా ఈ … Read more

చట్టానికి కట్టుబడి ఉంటా.. అల్లు అర్జున్

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రిలీజైన తరువాత నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకోవడంతో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న అల్లు అర్జున్ తరువాత అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ నేను బాగానే ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని … Read more

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు

పుష్ఫ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. తన మూవీ పుష్ఫ 2 ప్రివ్యూ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు. శుక్రవారం ఉదయం అరెస్టుచేసి చిక్కడపల్లి పీఎస్ … Read more

దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు.. 6రోజుల్లోనే రూ.1000కోట్లకు చేరిన పుష్ప-2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప-2 దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటికే చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రష్మిక మందన్న జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ పుష్ప-2 బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన‌ ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్ష‌న్ల‌ మార్క్‌ను అందుకున్న తొలి భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఈ … Read more

Manchu family : మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేమిటి?

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. ఈ విషయంలో మంగళవారం మోహన్ బాబు ఓ మీడియా జర్నలిస్టుపై మైక్ తో దాడి చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. అసలు గొడవేమిటి? ఎందుకు ఈ రచ్చ. ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందని సమాచారం. ఆ పంచాయతీ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌‌ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు … Read more

Amitabh Bachchan: పుష్ప 2 పై అమితాబ్ ప్రశంసల జల్లు..

ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్ఛ నడుస్తోంది. అందరికీ చేరువైన సినిమా అది. చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ మూవీ జనాలకు బాగా కనెక్టయింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు పుష్ప 2 మూవీకి బాగా ఎడిక్ట్ అయ్యారనేది వాస్తవం. హాళ్ల లో వస్తున్న రియాక్షన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియా జనాలకు బాగా కిక్ ఇవ్వడం గమనించాల్సిన పాయింట్. ముఖ్యంగా బిహార్ ప్రాంత అభిమానుల రికాక్షన్ చూస్తే అవాక్కవ్వలసిన … Read more

Allu Arjun: చెన్నైతో ఎంతో అనుబంధం: అల్లు అర్జున్

చెన్నైతో ఉన్న ఆ అనుబంధమే వేరు. తాను ఏం సాధించినా అది చెన్నైకే అంకితం అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ … Read more

Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’  అని పేర్కొన్నారు.   ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more