సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వెలుగులోకి వచ్చిన ట్విస్ట్

పుష్ఫ 2 సినిమా ప్రివ్యూ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత … Read more

Amitabh Bachan: అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రచారంపై అమితాబ్ ఏమన్నారంటే..!

ఐశ్వర్యారాయ్ అప్పటి ప్రపంచ సుందరి. తర్వాత తన చందాలతో, అద్బుత నటనతో ఎందరినో ఆకట్టుకుని బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్య గా నిలిచింది. అందాల నటిగా పేరే ప్రతిష్టలు సంపాదించింది. అమితాబ్ కుమారుడైన అభిషేక్ బచ్ఛన్ ను పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు ఒక పాపకూడా ఉంది. ఈ క్రమంలో ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని చాలా కాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ నిజమా? కాదా? అనేది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఆ రూమర్లు రోజురోజుకూ … Read more

అరెస్టులు, అక్రమ కేసులు ఎక్కడికి దారితీస్తాయి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రతిపక్షనేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపైనా అరెస్టులు, గృహనిర్బంధాల పరంపర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన ప్రతీకార చర్యలు ఇంతకు ముందెన్నడూ లేవని, ఇప్పుడే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతకు ముందు అధికార పార్టీలో ఉన్నవాళ్లను ప్రతిపక్ష నేతలు విమర్శించడం, అలాగే ప్రతిపక్షాలను అధికార పార్టీ వాళ్లు ఆరోపించడం, సవాళ్లు విసిరుకోవడం లాంటివి ఉండేవి. కాని ఈ విధంగా అరెస్టులు, ప్రతీకార చర్యలకు పాల్పడడం ఇప్పడే మొదలైందని … Read more

Aghori: హైవేపై బైఠాయించిన అఘోరి..

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు … Read more

జగన్ బెయిల్ రద్దుపై.. న్యాయమూర్తి ఏమన్నారు..

సుప్రీంకోర్టులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. . సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీన్ని … Read more

Srisailam: శ్రీశైలం మల్లన్న దర్శనాలపై కీలక నిర్ణయం.. పలు మార్పులు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు షాకిచ్చారు. కార్తీక మాసం వస్తుండటంతో ఆర్జిత సేవలు, దర్శనాల్లో మార్పులు చేశారు. నవంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు కార్తీక మాసం కాగా.. శ్రీశైలానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు కార్తీక మాసం రద్దీ రోజుల్లో సామూహిక అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, అభిషేకాలను కూడా నిలిపివేస్తున్నట్లు … Read more

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన కోర్టు

తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్డు పవన్‌కు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్తె లంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి … Read more

ADR Report: హర్యానా ఎమ్మెల్యేల్లో 96శాతం మంది కోటీశ్వరులే..

హర్యానలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అందరూ అంచనావేశారు. కాని అందుకు భిన్నంగా మళ్లీ మూడోసారి కూడా  బీజేపీనే విజయం సాధించింది. ఈ క్రమంలో హర్యానా వార్తల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏడీఆర్ వెల్లడించిన ఓ నివేదికతో హర్యానా మరింత ఆసక్తికరంగా మారింది. హర్యానా ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఉన్న‌ట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్(ఏడీఆర్‌) నివేదిక వెల్ల‌డించింది. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది … Read more

Brahmotsavam:  సూర్యప్రభ వాహనంపై శ్రీవారు. రామకృష్ణ గోవింద అలంకారంలో దర్శనం

తిరుమలలో వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.  బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఉదయం  స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో సూర్యమండల మధ్యస్థుడైన హిర‌ణ్మ‌య స్వరూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌కు దర్శనం ఇచ్చారు. శంఖు చ‌క్రాలు, క‌త్తి, విల్లు, బాణం, వ‌ర‌ద హ‌స్తంతో భ‌క్తుల‌కు దర్శనం ఇచ్చారు. సూర్య ప్రభ వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు,  మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ … Read more

Petrol Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయా?  

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వం స్పందించింది.   అంతర్జాతీయ మార్కెట్‌లో గల్ఫ్ దేశాల ముడి చమురు బ్యారెల్‌కు 78 డాలర్లు దాటింది. గత నెల చివరి వారంలో బ్యారెల్‌కు $ 70 దిగువకు చేరుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడారు. చమురు ధరలను తగ్గించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. … Read more