Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం అయ్యాయి.ఈ నూతన పరదాలను అత్యంత భక్తిశ్రద్దలతో శ్రీ వేంకటేశ్వరస్వామి మాలధారణ ధరించి సిద్ధం చేస్తారు. తండ్రి.. గోవిందా అంటూ శ్రీవారి పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తిభావంతో తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రమణ్యం ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే నాలుగు పర్వదినాల్లో ఈ నూతన పరదాలు సమర్పిస్తుంటారు. ఉగాది … Read more

tirumala: వేంకటేశ్వర స్వామి చూస్తున్నారు- ఖుష్బూ

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై  స్పందించిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ…వేంకటేశ్వర స్వామి చూస్తున్నారని అన్నారు. గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమవుతోన్న లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ (Khushbu Sundar) స్పందించారు. ఎక్స్ (‘X’) వేదికగా ఆమె పోస్టు పెట్టారు.  బాధ్యులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.  ఆ పోస్టులో ‘తిరుమల లడ్డూ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ … Read more