మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంతువులంటే ఎనలేని ప్రేమ. అందుకు తగ్గట్టుగానే వాటికి శిక్షణ కూడా ఇస్తుంటారు. తన పెంపుడు శునకంతో రిలాక్స్ అవుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీని పేరు ర్యామ్ . రామ్ చరణ్ ఉపాసన ర్యామ్ తో కలిసి దిగిన ఫొటోలను మెగా అభిమానులతో పాటు పలువులు ఆసక్తిగా పంచుకుంటున్నారు. ర్యామ్ హైదరాబాద్ లోనే కాకుండా రామ్ చరణ్, ఉసాసన ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉండాల్సిందేనట.