Nandamuri Mokshagna: సూప‌ర్ హీరో నందమూరి మోక్ష‌జ్ఞ .. ఫ‌స్ట్ లుక్ అదిరింది

నందమూరి వంశంలో మూడోతరం హీరో మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .    నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్న స‌మ‌యం  వ‌చ్చేసింది. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఆనందకర వార్త ఇది .    క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు మరియు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు మోక్ష‌జ్ఞ  … Read more

Nag Ashwin: అర్షద్ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్షన్..!

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) స్పందించారు. కల్కి సినిమా (Kalki Movie) లో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన నెటిజన్ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ పరిశ్రమ (Bollywood Industry) మొత్తంతో సమానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై స్పందించిన నాగ్ అశ్విన్.. టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘ నార్త్ – సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ (Tollywood Vs … Read more

Mohan Lal: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. అభిమానుల ఆందోళన.!

ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఆస్పత్రిలో చేరారన్న వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం (Breathing Issue)లో ఇబ్బంది రావడంతో మోహన్ లాల్ కొచ్చి(Kochchi) లోని ఓ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులే వెల్లడించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య … Read more

‘‘ వెట్టియాన్’’ రిలీజ్ డేట్ ఖరారు.. సూర్యతో రజనీకాంత్ పోటీ

Kanguva Vs Vettian: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. గతేడాది జైలర్ సినిమా (Jailer Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మంచి కంబ్యాక్ అందుకున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Director Nelson Deelip Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా … Read more

Fauzi: ఫౌజీ చిత్రంలో నటించడం లేదు.. రూమర్స్ కు మృణాల్ ఠాకూర్ చెక్

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస విజయాలతో జోష్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ (Direction) లో ఓ చిత్రం తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా (Social Media)లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై అందాల భామ మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా వేదికగా స్పందించారు. … Read more

Kerala State Film Award 2024: ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్..!

Film Award 2024: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 54వ కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డులు (Kerala State Film Awards) ప్రకటించబడ్డాయి. ఇందులో ‘ఆడు జీవితం’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Hero Prithviraj Sukumaran) ఉత్తమ నటుడి (Best Actor) గా గెలుపొందారు. ప్రముఖ నటుడు మమ్ముట్టితో పృథ్వీరాజ్ తలపడటంతో చివరి వరకు అవార్డు ఎవరికి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చివరకు ఆ అవార్డు పృథ్వీరాజ్ … Read more

Stree 2 Movie: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘‘ స్త్రీ 2 ’’.. ప్రభాస్ రికార్డ్ బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor), రాజ్ కుమార్ ( Raj Kumar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ స్త్రీ2’( Stree 2). హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను మరింతగా పెంచేసింది. తాజాగా స్త్రీ2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ఓపెన్ చేయగా … Read more

Kalki movie: ఓటీటీలోకి ప్రభాస్ “కల్కి “.. ఎప్పుడంటే.?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) దర్శకత్వంలో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం ‘కల్కి 2989D’. ఈ సినిమా రూ. 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ (Collections) సాధించింది. అయితే థియేటర్ లలో చూడలేని అభిమానులు, ప్రేక్షకులు కల్కి ఎప్పుడు ఓటీటీ (OTT)లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో కల్కి మూవీ … Read more

Kanguva Trailer: వచ్చేసిన ‘ కంగువ’ ట్రైలర్..

Kanguva Trailer: తమిళ స్టార్ హీరో సూర్య ( Hero Surya) హీరోగా తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ (Fantacy Action Thriller) మూవీ ‘ కంగువ’ ట్రైలర్ (Kanguva Trailer) విడుదలైంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా (Pan India Movie) గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో కంగువ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. … Read more

Avatar-3: అవతార్ 3 రిలీజ్ అప్పుడే.. కాన్సెప్ట్ చెప్పేసిన మేకర్స్

Avatar-3: ప్రపంచ సినీ పరిశ్రమలోనే ‘అవతార్’ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిర్మించిన విజువల్ వండర్. అవతార్ సినిమా రెండు భాగాలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందడంతో పాటు రూ.కోట్లు వసూలు చేశాయి. తాజాగా అవతార్ మూడో భాగంపై కీలక అప్ డేట్ వచ్చింది. దీనిలో భాగంగా మూవీ మేకర్స్ టైటిల్ ప్రకటించడంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. అవతార్ -ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ చిత్రం … Read more