జాన్వీ కపూర్.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఇండియా సినిమా అభిమానులను తన వైపు తిప్పుకుంటున్న ఈ బ్యూటీ ‘ఇండియన్ వేర్’లో న్యూ లుక్ లో కనిపిస్తోంది. ముంబయిలో ఓ షోలో జాన్వీ వైట్ షర్ట్ తో ఫాంట్ తో సింపుల్ డ్రెస్ అయినా.. న్యూ లుక్ లో కనువిందు చేసింది. ”అచ్చం శ్రీదేవిలా ఉంది.. ఈ డ్రెస్ లో జాన్వీ” అంటూ అభిమానులు కితాబిస్తున్నారు.