” ఏపీలో ముఖ్యమంత్రిగా పోటీ పడటానికి రాజకీయంగా సత్తా సరిపోదని మూడు నెలల క్రితం చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇపుడు చంద్రబాబుతో ప్యాకేజ్ కుదరక మాట మారుస్తున్నాడు. తనను ఎమ్మెల్యే, సీఎం చేయాలంటూ ప్రత్తిపాడు సభలో అడిగాడు.. అంటే పవన్ కళ్యాణ్ నిబద్దత ఏంటో తెలిసిపోయింది..” అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శ చేసారు. పవన్ కళ్యాణ్ కి దమ్ము, ధైర్యం ఉంటే కాకినాడ సిటీలో తనపై పోటీ చేయాలనీ సవాల్ విసిరారు.