pm modi: మోదీ క్షమాపణ ఎందుకు చెప్పారు ?

” చేసిన తప్పుకైనా క్షమాపణ చెప్పడం ఇప్పటి తరం రాజకీయ నేతలకు అస్సలు ఉండడటలేదు. అలాంటిది ఏ తప్పు చేయని మన ప్రధాని మోదీ క్షమాపణలు ఎందుకు చెప్పారు ? ” ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై (Shivaji statue collapse) ప్రధాని   నరేంద్ర మోదీ (Narendra Modi) క్షమాపణలు తెలిపారు. ”ఛత్రపతి మహారాజ్‌ను దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు . ., వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నా” … Read more

TTD: లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ : కందారపు

“టీటీడీలో లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ కి తోడ్పడుతుంది: కందారపు మురళి” తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి అమలు చేయాలని భావిస్తున్న లడ్డూల రేషన్ విధానం చివరకు బ్లాక్ మార్కెటింగ్ కి దోహదపడుతుందని టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదని భక్తుల మనోభావాలకు భిన్నమైందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ … Read more

Hydra: హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు రియాక్షన్..!

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు (Hydra Demolotions) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు (Notices) జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు (CM Revanth Reddy Brother) తిరుపతి రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నోటీసులపై ఆయన స్పందించారు. … Read more

నేటి నుంచి ఆన్‎లైన్ పాస్‎పోర్టు సేవలు బంద్.. ఎన్ని రోజులంటే..!!

భారత్ (India) లో పాస్ పోర్ట్ సేవలు దాదాపు ఐదు రోజుల (Five Days) పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఇవాళ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు ఆన్‎లైన్ పాస్ పోర్ట్ సర్వీసులు (Online Passport Services) పని చేయవని పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల వలన సేవలకు అంతరాయం ఏర్పడనుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా … Read more

Mollywood: కేరళ నటుడు ముఖేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు..!

మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry) లో పలువురు ప్రముఖులపై ఇప్పటికే ఆరోపణలు రాగా.. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం ముఖేశ్ (CPI (M) MLA M Mukesh) పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం ముఖేశ్ లైంగికంగా వేధించాడంటూ ఓ నటి చేసిన ఆరోపణల (Allegations) నేపథ్యంలో కేసు రిజిస్టర్ (Case Register) చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొచి నగరంలోని మారడు … Read more

Cotton Farmers: ఏపీలో పత్తి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ (AP State) లోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పత్తి పంట (Cotton) ను సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు (Ministers) అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా(Financial security) కలిగించే విధంగా నూతన వంగడాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని … Read more

Birth Day Special: అక్కినేని నాగార్జున బర్త్ డే స్పెషల్.. !

సౌత్ సూపర్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నేటికి 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించగా..అందులో చాలా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాయన్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని చెన్నై (Chennai) లో ఆగస్ట్ 29, 1959న నాగార్జున జన్మించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిన నాగ్.. సినీ ఇండస్ట్రీ (Movie Industry) లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. నాగార్జున మొదట 1984 లో … Read more

Polavaram Project Construction: 2027 నాటికి పోలవరం : చంద్రబాబు ధీమా

కేంద్ర సర్కార్ సహకారం చూస్తుంటే . . పోలవరం ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తీ చేస్తామనిపిస్తోంది . . చంద్రబాబు . . పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసిందని, ఈ   చర్యలతో రాష్ట్రం శరవేగంగా  అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు … Read more

Restoration: అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని క్లాక్ టవర్ పునరుద్ధరణ..!

చారిత్రక సెనేట్ హాల్ (Historic Senate Hall) గా పేరుగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయం ( Allahabad University) లోని క్లాక్ టవర్ ను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు అలహాబాద్ విశ్వవిద్యాలయం (AU) ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (CPWD) తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ఇందులో ఐఎన్టీఏసీహెచ్ నిపుణులు పునరుద్ధరణ పనుల (Restoration works) ను పర్యవేక్షించనుండగా.. సీపీడబ్ల్యూడీ సెనేట్ హాల్ … Read more