కోహ్లీ టీం ఆఫర్ ఇస్తే వద్దన్న బౌలర్.. ఇప్పుడేం చేస్తున్నాడంటే?
కోహ్లీ టీం (Kohli Team) ఆఫర్ ఇస్తే తిరస్కరించాడట ఓ బౌలర్. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆయనే ఆస్ట్రేలియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్(Fast bowler Nathan Bracken). అంతేకాదు నాథన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ(IPL Franchise RCB)కోట్లు ఖర్చు చేసినప్పటికీ తాను మాత్రం లీగ్ ఆడేందుకు నిరాకరించాడు. ఆ విధంగా కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ప్లేయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. 2011 వ సంవత్సరంలో మోకాలికి గాయం కావడంతో క్రికెట్ … Read more