కోహ్లీ దూర‌మైతే భార‌త్‌కు భారీ దెబ్బే..

విరాట్ రెండో టెస్టులో బ‌రిలోకి దిగుతాడా? లేదా? అని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రాక్టిస్ లో విరాట్ కాలికి బ్యాండేజీతో కనిపించడంమే. బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్ప‌టికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భార‌త … Read more

తాజ్ మహల్ కి బాంబు బెదిరింపు

పర్యాటక శాఖకు ఈ మెయిల్ ద్వారా ఆగంతకుడి బెదిరింపు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారత దేశపు చెక్కు చెదరని అందం . . 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది . ఈ మెయిల్ ద్వారా ఆగంతకుడు నుంచి వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ … Read more

విదేశీ పెట్టుబడుల వెల్లువ . .

భారత్‌లో వ్యాపార , పారిశ్రామిక అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి . అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది . మనకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకున్నాయి . . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబరు) భారత్‌ 2,979 కోట్ల డాలర్ల (సుమారు రూ2.51 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది. గత ఏడాది ఇదే కాలంతో వచ్చిన 2,050 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. … Read more

ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. బాలీవుడ్ నటి జరీనా వహాబ్

మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు.  ఓ హిందీ ఛానల్ టాక్ షోలో జరీనా మాట్లాడుతూ ప్రభాస్ ఎంతో మంచి మనిషని అంత మంచి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. ప్రభాస్ లాంటి వ్యక్తి మరొకరు లేరని అన్నారు. వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని వారిలో ఒకరు ప్రభాస్ … Read more

ప్రకృతి సేద్యంపై కేంద్రం ఫోకస్

కేంద్ర బడ్జెట్ లో రూ.2,481 కోట్లు కేటాయించి రానున్న రోజులలో నేచురల్ ఫార్మింగ్ కు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు మోదీ సర్కార్ రెడీ అయింది . రసాయన వ్యవసాయంతో జరుగుతున్న విద్వ్య0శాన్ని గుర్తించిన కేంద్ర సర్కార్ . .. నెమ్మదిగా ప్రక్రుతి సేద్యం వైపు రైతుల్ని సమాయత్తం చేయడానికి నడుం బిగిస్తోంది.   రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు తీసుకువెళ్ళడానికి మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. … Read more

One Nation One Subscription: ‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకం అంటే..

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025, 2026, 2027 వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాలకు గానూ మొత్తం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ రూపంలో ఈ పథకం అందుబాటులో … Read more

ఎన్డీయే జోరు తగ్గలేదు …

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు – మెజారిటీ స్థానాల్లో NDA గెలుపు ఎన్డీయే జోరు కొనసాగుతోందనడానికి ఇటీవల జరిగిన 13 రాష్ట్రాల అసెంబ్లీ , రెండు పార్లమెంట్ ఉప ఎన్నికలే నిదర్సనం . మోడీ హవా దేశ రాజకీయాలలో కంటిన్యూ అవుతూనే ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే ఉదాహరణ.  దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల … Read more

Maharashtra Results: మహారాష్ట్రకు కాబోయే సీఎం పడ్నవీస్ ?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులే 149 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇది మ్యాజిక్ ఫిగర్ (145) కన్నా ఎక్కువ కావడంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత తొలగినట్లే కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ ధరేకర్ ప్రకటన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఫడ్నవీస్ సీఎం పదవి చేపడతారని కాసేపటి క్రితం ఆయన … Read more

Gautam Adani: అదానీకి సెబీ షాక్.. విచారణ ప్రారంభం!

ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతం అడానిపై అమెరికాలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ పేరుతో సెబీ షాకిచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అత్యున్నత స్థాయి వ్యక్తులకు దాదాపు రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చినట్టు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులపై అమెరికాలో అభియోగాలు నమోదైన వేళ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రంగంలోకి దిగింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ … Read more

Priyanka Gandhi: 2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ

నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె ఆదిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు.  వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4.3 లక్షల మెజార్టీతో … Read more