యనమలను ఉపేక్షిస్తారా ?

తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడిపై రాజకీయ కుట్రకు యనమల తెరలేపారా ? ”ఇన్నాళ్లు కాపు నేతలను చులకనగా చూస్తూ వచ్చిన యనమల ఇపుడు కమ్మ వారిని దోపిడీదారులుగా చిత్రీకరించే కుట్రకు తెర తీసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం మేల్కొనకపోతే యనమల కుట్రతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే డేంజర్ కనిపిస్తుంది . .” అని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత . . చంద్రబాబు , లోకేష్ లకు మెయిల్స్, లేఖల ద్వారా మెసేజ్ లు … Read more

Actress Kasturi: ఈ సారి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు

నటి కస్తూరి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నటి కస్తూరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతోందనే చర్చ సాగుతోంది. ఇలీవల సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఈసారి తమిళనాడులో … Read more

ఇక అమరావతి నివాసి చంద్రబాబు..

వెలగపూడి సమీపంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నివాసి కాబోతున్నారు . ఇప్పటి వరకు ఆయన కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉంటోంది . 2014-2019 మధ్య సీయంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవారు, దీనిపై అప్పట్లో కూడా పార్టీ కేడర్ లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేవి . అయినా చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునే … Read more

విజయవాడ – వైజాగ్ మెట్రో సాధ్యమేనా?

హైదరాబాద్ జనాభా 11.50 లక్షలు . రోజు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోయే వారి సంఖ్య మరో లక్షన్నర . రోజు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 5.5 లక్షలు. 2017 నవంబర్ 28న ప్రారంభం అయినా మెట్రో రైలు ప్రాజెక్ట్ కు ఇప్పటికి బ్రేక్ ఈవెన్ అవుతోంది . విజయవాడ జనాభా 4.5 లక్షలు . విశాఖపట్నం జనాభా . .3.40 లక్షలు . మరో పదేళ్ల … Read more

‘సీజ్ ది షిప్ ‘ ఏపీలో ట్రేండింగ్

ఏపీ డిప్ట్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సంసేన్షనే . .. అది సినిమా కావచ్చు . . పాలిటిక్స్ కావచ్చు . తాజగా పవన్ కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు . దీనిపై ఏపీ లో పెద్ద రాద్దాంతమే జరుగుతుంది . పోర్టులో తనిఖీల సందర్బంగా పవన్ ”సీజ్ ది షిప్ ‘ అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు . సీజ్ చేసే అధికారం పవన్ కి ఉందా … Read more

బైబిల్‌పై ప్రమాణం చేయాలన్న షర్మిల సవాల్ జగన్ స్వీకరిస్తారా ?

సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కుంభకోణంలో అదానీ కంపెనీ నుంచి మామూళ్లు తీసుకోలేదని జగన్ బైబిల్ పై ప్రమాణం చేయగలరా ? … అంటూ pcc chief YS షర్మిల చేసిన సవాల్ ను అన్న జగన్ స్వీకరిస్తారా ? లంచాలు మింగలేదని మీడియాలో గొంతెత్తుకుని అరుస్తున్న జగన్మోహన్ రెడ్డి . .. అవే వ్యాఖ్యలను బైబైల్ పై ప్రమాణం చేసి చెప్పగలిగే సాహసం చేస్తారా ? ?? ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఇదే … Read more

కాకినాడ పోర్ట్ అక్రమాలు సర్కార్ కి తెలియదా ?

పవన్ కళ్యాణ్ సోదాలు చేసి ఆఫ్రికా తరలిపోతున్న రేషన్ బియ్యం పట్టుబడే వరకు అధికారులు కళ్ళు మూసుకుంటున్నార్రా ? అధికారులు ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వ్యం ఏమి చేస్తున్నట్లు . .. సర్కార్ పెద్దలకూ ఈ అక్రమాలలో వాటాలు అందుతున్నట్లు అనుమానాలు . . నాలుగు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకుల అక్రమాలు దొరికినా బలమైన కేసులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు . . వారితో టీడీపీ నేతలు లాలూచీ పడ్డారా … Read more

ఆక్వా రైతులూ …ఆందోళన వద్దు . .

అక్వా రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం పర్యటించి ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు హామీ ఇచ్చారు. విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. విద్యుత్ … Read more

Andhra Pradesh: ఏపీకి త‌ప్పిన తుపాను

ఆంధ్ర ప్రదేశ్ కు ఎలాంటి తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంత‌రం చెంద‌లేద‌ని, ఇది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డుతుంద‌న్నారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంక‌లోని ట్రింకోమ‌లీకి 200 కి.మీ, నాగ‌ప‌ట్ట‌ణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృత‌మై ఉంది.   శ‌నివారం ఉద‌యం క‌ల్లా కారైకాల్‌, మ‌హాబ‌లిపురం మ‌ధ్య‌లో తీరం దాట‌వ‌చ్చ‌ని తెలిపారు. అయితే తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం … Read more

ap cabinet meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు … Read more