అడిగినన్ని లడ్డూలు ఇవ్వడం టీటీడీకి సధ్యమేనా?
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా చలా ఫేమస్. ఇటీవల నాసిరకం నెయ్యి, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారు అనే వివాదం రేగిన విషయం తెలిసిందే. ఎంతో ప్రీతిపాత్రమైన ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తాము స్వీకరించడమే కాకుండా ఇరుగుపొరుగు వారికి కూడా పంచడం ఆనవాయితీ. అందుకే తిరుమల వెళ్లినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశే ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు … Read more