pm modi: మోదీ క్షమాపణ ఎందుకు చెప్పారు ?
” చేసిన తప్పుకైనా క్షమాపణ చెప్పడం ఇప్పటి తరం రాజకీయ నేతలకు అస్సలు ఉండడటలేదు. అలాంటిది ఏ తప్పు చేయని మన ప్రధాని మోదీ క్షమాపణలు ఎందుకు చెప్పారు ? ” ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై (Shivaji statue collapse) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) క్షమాపణలు తెలిపారు. ”ఛత్రపతి మహారాజ్‌ను దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు . ., వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నా” … Read more