చెత్తకుప్పలో రూ.5900 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు

యూకేకు చెందిన ఓ మహిళ పొరపాటున ఓ బ్యాగ్ పారేసింది. అందులో తన మాజీ భాగస్వామి హార్డ్‌డ్రైవ్ ఉంది. అది పారేసినప్పుడు అందులో 8000 బిట్‌కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ 569 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.5,900 కోట్లు). దీంతో ఇప్పుడా హార్డ్‌డ్రైవ్ కోసం వెతుకులాట ప్రారంభమైంది. అసలు విషయం తెలిశాక ఆమె మాజీ ప్రియుడి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే హార్డ్‌డ్రైవ్ ఉన్న ఆ బ్యాగ్ వేల్స్‌లోని న్యూపోర్డ్‌‌లో చెత్త డంపింగ్ యార్డ్‌లో లక్ష … Read more

Donald Trump: కొన్ని దేశాల‌పై దిగుమతి పన్నులు పెంచిన ట్రంప్

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప‌లు దేశాల నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల ప‌న్నుల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ప్ర‌ధానంగా కెన‌డా, మెక్సికో, చైనా వ‌స్తువుల‌పై ప‌న్నుల పెంపున‌కు ఆయ‌న సిద్ధమ‌య్యారు. మెక్సికో, కెన‌డాల‌పై 25 శాతం… చైనాపై 10 శాతం ప‌న్నులు విధించే ప‌త్రాల‌పై జ‌న‌వ‌రి 20న సంతకాలు చేయ‌నున్న‌ట్లు సోమ‌వారం ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్రూత్ సోషల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ చేశారు. చ‌ట్ట విరుద్ధ‌మైన వ‌ల‌స‌లు, … Read more

IPL 2025: పాపం… వీళ్లని ఎవరూ కొనలేదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెద్ధాలో ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. తొలి రోజు పది ఫ్రాంఛైజీలు కలిసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే భారత బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్‌లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.  టీమిండియా ప్లేయర్ అయిన దేవ్ దత్ పడిక్కల్ కోసం … Read more

మరో కీలక పదవి రేసులో భారతీయుడు

అమెరికాలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) నూతన డైరెక్టర్‌గా భారతీయుడు జై భట్టాచార్య- నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లు యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి . భారతీయ మేధావులకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు గుర్తిపు వస్తూనే ఉంది. అనేక కీలక స్థానాలలో భారత్ జాతీయులను నియమించడం ద్వారా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారన్న నమ్మకం వరల్డ్ వైడ్ బాగా వ్యాపించడింది .   అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) … Read more

 రికార్డు స్థాయిలకు చేరిన టెస్లా షేర్..

అ మెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచిన రోజు నుంచీ ఎలాన్ మాస్క్ కి చెందిన టెస్లా షేర్ (Tesla stock) రన్ మొదలెట్టింది . డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్ ఏకంగా 40 శాతం … Read more

Japan: సెక్స్ టూరిజం కేంద్రంగా టోక్యో.. మేధావుల ఆందోళన

ప్రపంచంలోనే జపాన్ రాజధాని టోక్యోకు ఎంతో పేరు ఉంది. అత్యాధునిక సిటీగా, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ నగరం ‘సెక్స్ టూరిజం’ కేంద్రంగా కూడా మారిపోయింది. దీనిపై జపాన్ లోని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నగరం సెక్స్ టూరిజానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు టోక్యో నగరం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఇందుకోసం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. … Read more

Russia: అమెరికాపై రష్యా దాడిచేసే అవకాశం.. యూఎస్

రష్యా తమపై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్సు వర్గాలు చెప్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య సుమారు వెయ్యిరోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నిబంధనలను సరళతరం చేసే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఈ క్రమంలో రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అలెర్ట్ చేసింది. అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి … Read more

Gautam Adani: అదానీపై లంచం కేసుపై అమెరికా కీలక ప్రకటన

భారతీయ పారిశ్రామికవేత్త గౌతం అడానిపై అమెరికాలో లంచం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు విషయంలో అమెరికాతో పాటు భారత్, ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ సమస్యను అధిగమిస్తాయని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అడానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి … Read more

Adani: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 580 పాయింట్ల నష్టంతో 77,008 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమై 23,314 వద్ద కొనసాగుతోంది.  అదానీ పోర్ట్స్ షేరు విలువ 20 శాతం పతనమయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.04 శాతం, ఇండస్ ఇండ్ … Read more

USA: మీటింగ్ కి డుమ్మా . . 99 మంది ఉద్యోగుల్ని తొలగించిన అమెరికా కంపెనీ..

కంపెనీ ఏర్పాటు చేసే మీటింగ్ కి డుమ్మా కొడితే . . మన దేశంలో అయితే మహా అయితే వార్ని0గ్ ఇస్తారు. ఇంకా సీరియస్ గా ఉండే బాసులైతే ఇంక్రిమెంట్ కట్ చేస్తామనో, బెనిఫిట్స్ కటింగ్ అనో చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి . అమెరికాలో ఓ కంపెనీ సిఈవో మాత్రం ఏకంగా ఒకేసారి 99 మంది ఉద్యోగులను సమావేశానికి హాజరుకాలేదన్న ఒకే ఒక కారణంతో తొలగించడం హాట్ టాపిక్ . మార్నింగ్ సమావేశానికి హాజరు కాలేదని … Read more