Hydra: హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు రియాక్షన్..!
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు (Hydra Demolotions) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు (Notices) జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు (CM Revanth Reddy Brother) తిరుపతి రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నోటీసులపై ఆయన స్పందించారు. … Read more