Mahendra:మహీంద్రా సరికొత్త ఎల్‌సీవీ ‘వీరో’

వాహన తయారీ సంస్థ మహీంద్రా  మార్కెట్లోకి  తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) ‘వీరో’ తీసుకువచ్చింది. 3.5 టన్నుల లోపు విభాగంలో ఈ వాహనం సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా వెల్లడించారు. మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన అర్బన్‌ ప్రాస్పర్‌ ప్లాట్‌ఫామ్‌పై (యూపీపీ) వీరోను డిజైన్‌ చేసినట్లు ఆయన చెప్పారు. డీజిల్‌, సీఎన్‌జీ వేరియంట్‌ ఆప్షన్స్‌తో అందు బాటులో ఉండనున్న వీరో ప్రారంభ ధర రూ.7.99 లక్షలు. 1,600 … Read more

vandhe Bharat: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ .   జార్ఖండ్‌లో 6 కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.   రాంచీ విమానాశ్రయం నుంచి ఆన్‌లైన్‌లో వివిధ పథకాలను ప్రారంభించారు. భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా రోడ్ షో కూడా రద్దయింది. జార్ఖండ్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఈ క్రమంలో కొత్త వందేభారత్ రైళ్ల సంఖ్య 54 … Read more

ఈ ఎన్నిక బాబుకు గుణపాఠం కావాలి: జగన్

AP: విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికపై YCP అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘TDPకి సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. నేను CMగా ఉంటే పోటీ పెట్టేవాడిని కాదు. YCPకి 380 పైచిలుకు మెజార్టీ ఉన్నా డబ్బుతో రాజకీయాలను CBN దిగజారుస్తున్నాడు. బొత్సను గెలిపించి CMకు గుణపాఠం చెప్పాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.