జనరల్

ఆధార్‌కు లింక్ అయిన ఫోన్‌ నంబర్‌?

యూఐడీఏఐ తన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో మరో కొత్త సదుపాయం కల్పించింది. పౌరులు తమ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసిన ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను వెరిఫై...

Read more

మహాత్మా గాంధీ మనవడు మణిలాల్ గాంధీ కన్నుమూత

మహాత్మాగాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండడంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్ లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. నయం...

Read more

ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు హుష్ కాకి ..

''ఫ్యూచర్ జాబ్స్ రిపోర్టు 2023''ని రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వచ్చే ఐదేళ్లలో 10 శాతం ఉద్యోగాల పెరుగుదల నమోదవుతుందని వెల్లడి 12.30 శాతం పాత...

Read more

తేనెటీగలు లేకుంటే మన బతుకూ లేదు!

''మనకు ఎంతో మధురంగా ఉండే తేనే గురించి తెలుసా.. వాటిని తయారు చేసుకునే తేనెటీగలు లేకపోతె ఏమవుతుంది?'' ‘ఈ భూమిపై తేనెటీగలు అంతరిస్తే, ఆ తర్వాత ఐదారేళ్లకు ...

Read more

ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన ఫోటో

పై ఫోటో  ప్రపంచవ్యాప్తంగా రెండున్నర దశాబ్దాలుగా  సుపరిచితం. బ్లిస్ అని పిలిచే ఈ డెస్క్‌టాప్ వాల్‌పేపర్ ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన ఫోటో అని కూడా చెప్తుంటారు.   ఇంతకీ...

Read more

గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి గాలి

సొంతపార్టీ  కేఆర్‌పీపీ అభ్యర్థిగా బరిలోకి ఫుట్‌బాల్ గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ తనపై నమోదైన కేసుల్లో ఒక్కదాంట్లోనూ శిక్ష పడలేదని అఫిడవిట్‌లో పేర్కొన్న నేత గాలి సహా...

Read more

అంగారక గ్రహంపై అదిరే ఇల్లు.. నాసా మాస్టర్ ప్లాన్

భూమి మనుషుల నివాసానికి సరిపోకపోతే తర్వాత జరిగేది ఏమిటి? భూమి తర్వాత.. మనుషులు నివసించేందుకు అనుకూలంగా ఉన్న గ్రహంగా అంగారకాన్ని (Mars) చూస్తోంది నాసా. అక్కడ వ్యోమగాముల...

Read more

105 పెళ్లిళ్లు.. గిన్నిస్ రికార్ట్

105 పెళ్లిళ్లతో గిన్నిస్ రికార్డ్..  అది కూడా ఇందులో ఏ ఒక్కరికీ విడాకులు  ఇవ్వకుండానే.. మనిషన్నవాడు  ఒక పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా పొరపొచ్చాలొస్తే మొదటి జీవిత భాగస్వామికి...

Read more

కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ తాజాగా  నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ...

Read more
Page 3 of 19 1 2 3 4 19