International :బెజవాడ to సింగపూర్‌, దుబాయ్‌కు విమానాలు

విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు . ఈ విషయాన్ని   కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు .    విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన గ్రాండ్‌ ఎంట్రన్స్‌ వేను, విజయవాడ – ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కొలువు తీరిన … Read more

jagan; Highcourt: హైకోర్టులో జగన్‌కు ఊరట

పాస్ పోర్ట్ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట   లభించింది .  విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది.ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ యధావిధంగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

No Court: జగన్ కి కోర్టులంటే లెక్క లేదు . .

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు అంటే లెక్క లేదు .  ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కోర్టులకు హాజరు మినహియింపు కోరుకున్న జగన్ . .ఇపుడు లండన్ వెళ్ళడానికి ఖాళీగా ఉన్నారు కానీ , , ఖచ్చితంగా హాజరుకావాల్సిన కోర్టులకు మాత్రం హాజరుకావడంలేదు . . అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కనాడూ కోర్టుకి వెళ్ళలేదు.. వేలాది వాయిదాలు వేసినా ఒక్కరోజూ కుదర్లేదు.. ప్రజాసేవలో ఫుల్ బిజీ. ఓడిపోయి మూడు నెలలైనా.. ఇంకా ఇప్పటికీ కోర్టుకి … Read more

cyclone effect:ఉత్తరకోస్తాకు వాయు‘గండం’

వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. ఆదివారం  రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం  ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు వాయు ‘గండం’గా మారింది. వారం రోజుల్లో బుడమేరు … Read more

why not fear: చంద్రబాబు అంటే సోషల్ మీడియాకు చులకన ఎందుకు ?

”ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సోషల్ మీడియా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం . .” ఇదీ చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కున దగ్గర నుంచీ చేస్తున్న వార్నింగ్ . అయితే సీఎం వార్నింగ్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఖాతరు చేయడంలేదు .  ప్రభుత్వంపైనా ,  కూటమి భాగస్వాములైన టీడీపీ ,  జనసేన పార్టీలపైనా ముక్యంగా వైసీపీ పెయిడ్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది .  విషం చిమ్ముతూనే ఉంది .  అయినా చంద్రబాబు … Read more

Heavy rains: ఏపీ , తెలంగాణాలలో భారీ వర్షాలు . .

వరదలు, భారీ వర్షాలతో  అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగుపాటి వార్త .    భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర వైపుగా కదులుతుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి … Read more

jagan passport issue : జగన్ కి పాస్ పోర్ట్ కష్టాలు

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో కష్టం వచ్చి పడింది .  డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దయింది . ముఖ్యమంత్రి పదవి పోవడంతో వైఎస్ జగన్ డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దు జనరల్ పాస్‌పోర్ట్ కోసం కోసం దరఖాస్తు చేసుకున్నారు   వైసీపీ అధినేత జగన్ . 5 సంవత్సరాలు జనరల్ పాస్‌పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది .  విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో మాజీ సీఎం జగన్‌పై కేసు కారణంగా ఇది … Read more

vijayawada floods: వరదల్లో దెబ్బతిన్న వేల కార్లు . ..

వరదల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న విజయవాడ వాసుల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి .  వరదల్లో అతలాకుతలమైన ప్రజలకు స్వచ్చంద సంస్థలు ,  గవర్నమెంట్ మెరుగైన సేవలు అందించారు . బుడమేరు పొంగి వరదలు భారీగా రావడంతో వాహనాలు ఈ  వారం రోజులపాటు వరద  నీటిలోనే ఉండిపోయాయి. వందల  వాహనాలు  వరద ధాటికి ఇంటి నుంచి దూరంగా కొట్టికుపోయాయి. ఇంకొన్ని కార్లు తల్లకిందులుగా పడిపోయి అలానే నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో కార్ల యజమానులు … Read more

pavan Kalyan: పవన్ కి వైరల్ ఫీవర్ . . అయినా . ..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు .  అయినా విధి నిర్వహణలో విరామం లేకుండా శ్రమిస్తున్నారు .  102 డిగ్రీల జ్వరం వచ్చినా . . పవన్ విశ్రాంతి లేకుండా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు .  వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.  క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, … Read more

AP Floods: బుడమేరు మళ్ళీ పొంగింది . ..

విజయవాడ.. పరిసర ప్రాంతవాసులకు ఐదు రోజులుగా  కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బుడమేరు . . గురువారం ఉదయానికి నెమ్మదించిందనుకున్నారు .  అయితే సాయంత్రానికి బుడమేరు మరోమారు ప్రతాపం చూపుతోంది . మళ్లీ బుడమేరకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని తెలియడంతో గండ్లను శరవేగంగా పూడ్చటానికి ప్రయత్నిస్తున్నారు. బుడమేరుకు పై నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో గండ్లను పూడ్చలేకపోతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రత్రులు   ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక … Read more