pavan Kalyan: పవన్ కి వైరల్ ఫీవర్ . . అయినా . ..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు . అయినా విధి నిర్వహణలో విరామం లేకుండా శ్రమిస్తున్నారు . 102 డిగ్రీల జ్వరం వచ్చినా . . పవన్ విశ్రాంతి లేకుండా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు . వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, … Read more