ABN RK.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన వైపు …

”కూటమి ఎమ్మెల్యేలు ,  మంత్రులు ,  అధికారులు అక్రమాలపై రాయవద్దని నేనేం చెప్పలేదు కదా . . రాయండి .  కాకపొతే ఎవిడెన్స్ పక్కాగా చూసుకోండి . ..” ఈ వ్యాఖ్యలు ఇటీవల జిల్లాల పర్యటనలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ రిపోరర్ట్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారట . ..  జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి . . అదే పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ ( ABN RK ) స్టయిలే స్పెషల్ .  కాస్త … Read more

Srisailam Reservoir : శ్రీశైలం వద్ద అద్భుత దృశ్యం… నెట్టింట వైరల్

Srisailam Reservoir : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గడంతో దానికి సంబంధించిన గేట్లను సోమవారం అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. గేట్లను మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు(Fishermens)జలాశయం వద్దకు చేపల వేటకు వెళ్లారు. చిన్న చిన్న పడవలపై మత్స్యకారులు వేటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. చేపల వేట కోసం వందల సంఖ్యలో మత్స్యకారులు వెళ్తున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వీరంతా అధికారుల( Officials) హెచ్చరికలను పట్టించుకోకుండా వేటకు … Read more

Minister Anagani Comments: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు

Minister Anagani Satyaprasad: వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Angani Satyaprasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ( AP State) వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని తెలిపారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసు (Madanapalle file burning case) విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పెద్దిరెడ్డి (Peddireddy) అనుచరుల ఇళ్లల్లో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని ఆయన పేర్కొన్నారు. మదనపల్లె … Read more

Alla Nani : ఏపీ మాజీ సీఎంకు షాక్.. వైసీపీని వీడిన సీనియర్ నేత ఆళ్ల నాని

Alla Nani says Goodbye to YSRCP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ పార్టీని వీడారు. దాంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సైతం ఆయన తప్పుకున్నారు. కాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అవాంతరాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆళ్లనాని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు నుంచి కీలక నేతగా వ్యవహరించిన … Read more

bjp: ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు “ వారధి పేరుతో ఏపీ బీజేపీ కార్యక్రమం’’ ఏపీ బీజేపీకి చెందిన కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం పనిచేసేలా “ వారధి’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1. దగ్గుబాటి పురందేశ్వరి- ప్రతి నెలలో మొదటి … Read more

ATP: నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు

నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు బుధవారం రోజు జరిగిన వేలం పాటే ఇందుకు సాక్ష్యం ఒక్క ఏడాదికి వచ్చే ఆదాయం కోటిన్నర రూపాయలు ఐదేళ్లలో వారు చూపిన ఆదాయం కోటి రూపాయలే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాచ్ పై గ్రామస్తులు ఆగ్రహం దీనిపై విచారణ చేయించి..చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి క్షేత్రంలో గత ఐదేళ్లలో ఆరున్నర కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని నసనకోట … Read more

 AP: ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

NELLORE: ఘనంగా చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేతన్నలకు బాసటగా నిలవాలని కోరారు. చేనేత ఐక్యవేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ , బుచ్చిరెడ్డిపాలెం మండలం బీజేవైఎం మండల అధ్యక్షుడు గోలి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.