AP Floods: బుడమేరు మళ్ళీ పొంగింది . ..
విజయవాడ.. పరిసర ప్రాంతవాసులకు ఐదు రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బుడమేరు . . గురువారం ఉదయానికి నెమ్మదించిందనుకున్నారు . అయితే సాయంత్రానికి బుడమేరు మరోమారు ప్రతాపం చూపుతోంది . మళ్లీ బుడమేరకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని తెలియడంతో గండ్లను శరవేగంగా పూడ్చటానికి ప్రయత్నిస్తున్నారు. బుడమేరుకు పై నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో గండ్లను పూడ్చలేకపోతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రత్రులు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక … Read more