jagan passport issue : జగన్ కి పాస్ పోర్ట్ కష్టాలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో కష్టం వచ్చి పడింది . డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దయింది . ముఖ్యమంత్రి పదవి పోవడంతో వైఎస్ జగన్ డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దు జనరల్ పాస్‌పోర్ట్ కోసం కోసం దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్ . 5 సంవత్సరాలు జనరల్ పాస్‌పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది . విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో మాజీ సీఎం జగన్‌పై కేసు కారణంగా ఇది … Read more