International :బెజవాడ to సింగపూర్, దుబాయ్‌కు విమానాలు
విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్, దుబాయ్‌లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు . ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు . విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన గ్రాండ్ ఎంట్రన్స్ వేను, విజయవాడ – ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కొలువు తీరిన … Read more