vijayawada floods: వరదల్లో దెబ్బతిన్న వేల కార్లు . ..

వరదల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న విజయవాడ వాసుల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి .  వరదల్లో అతలాకుతలమైన ప్రజలకు స్వచ్చంద సంస్థలు ,  గవర్నమెంట్ మెరుగైన సేవలు అందించారు . బుడమేరు పొంగి వరదలు భారీగా రావడంతో వాహనాలు ఈ  వారం రోజులపాటు వరద  నీటిలోనే ఉండిపోయాయి. వందల  వాహనాలు  వరద ధాటికి ఇంటి నుంచి దూరంగా కొట్టికుపోయాయి. ఇంకొన్ని కార్లు తల్లకిందులుగా పడిపోయి అలానే నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో కార్ల యజమానులు … Read more