బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. ఆ మూవీ తెలుగు రాష్ట్రాల్లో చలన విజయం సాధించింది. యాక్షన్ సినిమాకి డివోషనల్ టచ్ ఇవ్వడంతో .. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక బాగా కనెక్టయింది. దీంతో సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. బోయపాటి ఈ సినిమాకి సంబంధించిన స్కిప్ట్ ను రెడీ చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎం.రత్నం ఈ సినిమా డైలాగ్ వెర్షన్ పూర్తి చేయడం జరిగిందని అంటున్నారు. మిగతా పనులను చక్కబెట్టే పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నాడని చెబుతున్నారు.