Profitable Farming: ఎకరంలో సేద్యం . . 2 లక్షల ఆదాయం . .

 బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి . . ఐదేళ్లపాటు హైదరాబాద్ లో జాబ్ చేసి వదిలిపెట్టి వచ్చాడాయువకుడు .  ఉద్యోగం వదిలేసి వస్తుంటే ఆ యువకుడిని వారించారు అందరూ .  కానీ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తూ ఎకరానికి 2 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు . ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో … Read more

Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ.. బ్యాలెన్స్ పాటించారు . .

  టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు.                                            ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి  ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది .  తొలివిడత పదవులలో  సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల … Read more

TET: అక్టోబరు 3 నుంచి ఏపీలో టెట్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో  టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్ )  పరీక్షలకు విద్యాశాఖ  రంగం సిద్ధం చేసింది .  . అక్టోబరు 3 నుంచి 21 వరకు రాష్ట్రంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది .    దసరా   నేపథ్యంలో, అక్టోబరు 11, 12 తేదీల్లో మినహా మిగతా తేదీల్లో టెట్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. సెప్టెంబరు … Read more

Ghee Controversy: ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు

Center Show Cause Notices to  AR Dairy :   ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను ,  సంప్రదాయాలను దెబ్బతీసేందుకు జరిగిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి .   తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి.  బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నా  డిమాండ్  రోజురోజుకీ పెరుగుతోంది .  ఈ … Read more

illegal construction demolish in kakinada:కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణం కూల్చివేత

Illegal Construction Demolition in Kakinada: Followers of   Ycp Leader  Dwarampudi Chandra Shekar Reddy .. ఆంధ్రప్రదేశ్ లోనూ   హైడ్రా తరహా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయా ?  వైసీపీ నేతలు అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు కావడంతో ఓననే అనిపిస్తోంది .         కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ కీలక నేత ,  మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలెట్టారు .    … Read more

ttd: నెయ్యి కల్తీపై ”సిట్ ‘ ‘

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డులో వేసే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ గా అడుగులు వేస్తోంది .   దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ నెయ్యిలో   కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .   ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా సీనియర్ ఐఏఎస్ లేదా రిటైర్డ్ జడ్జి .. ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం … Read more

Sonu Sood: సీబీఎన్ సార్.. భేష్.. 100 రోజుల పాలనపై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్

”సోనూ సూద్ .  ఈ పేరు మనలో చాలా మందికి కోవిడ్ సమయంలో తెలిసింది .  అంతకు ముందు నుంచీ అయన బాలీవుడ్ నటుడు .  సామాజిక, సేవా కార్యక్రమాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నటుడు .  కోవిడే కాదు .  పెదలు కష్టాల్లో ఉంటే క్షణం ఆలోచించకుండా ఆడుకోవడానికి ముందుకు దూకే ఈ మనీషి ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబు పాలనకు కితాబిస్తునారు . .” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు పాలనలో  తనదైన శైలితో … Read more

ALERT IN AP:బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

Rain Alert in Andhra : బంగాళాఖాతంలో అల్పపీడనం                                                                          ఎడతెరిపిలేని వర్షాలు కురిసి పది రోజుల గడువు తర్వాత మరో అలెర్ట్ . .    … Read more

Why Hurry: తొందర ఎందుకు చంద్రబాబూ . ..

”ఇది మంచి ప్రభుత్వం” అని చెప్పాల్సింది ప్రజలు .  పాలకులు కాదు .  అయినా 100 రోజులకే తొందరేం వచ్చింది .  మీ పాలనకు ఇంకా నాలుగు సంవత్సరాల 8 నెలల కొన్ని రోజుల సమయం ఉంది .  ఐదేళ్ల పాలనలో వంద రోజుల పాలన గీటు రాయి కాజాలదు . విజయవాడ వరదలలో మీరు చేసిన క్రైసిస్ మేనేజ్మెంట్ అద్భుతం .  ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం ,  వరద బాధిత ప్రజలు కష్టాల నుంచి కాస్త … Read more

Jethwani case: జత్వాని కేసులో అరెస్ట్ కాబోయే IPS ఆఫీసర్ ఎవరు ?

ముంబయ్ నటి కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు పెట్టి, చట్ట విరుద్దంగా  హింసలకు గురిచేసిన ఐపిఎస్ అధికారులలో తొలి విడతగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అరెస్ట్ కాబోతున్నారా ?  జగన్ సర్కార్ లో ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజి గా ఉన్న ఈ అధికారితో పాటు . . అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రానా ,  డీసీపీ విశాల్ గున్ని సస్పండ్ అయిన సంగతి తెలిసిందే .  ఈ కేసులో తాజాగా వైసీపీ నేత కుక్కల … Read more