illegal construction demolish in kakinada:కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణం కూల్చివేత
Illegal Construction Demolition in Kakinada: Followers of Ycp Leader Dwarampudi Chandra Shekar Reddy .. ఆంధ్రప్రదేశ్ లోనూ హైడ్రా తరహా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయా ? వైసీపీ నేతలు అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు కావడంతో ఓననే అనిపిస్తోంది . కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ కీలక నేత , మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలెట్టారు . … Read more