Sonu Sood: సీబీఎన్ సార్.. భేష్.. 100 రోజుల పాలనపై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్
”సోనూ సూద్ . ఈ పేరు మనలో చాలా మందికి కోవిడ్ సమయంలో తెలిసింది . అంతకు ముందు నుంచీ అయన బాలీవుడ్ నటుడు . సామాజిక, సేవా కార్యక్రమాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నటుడు . కోవిడే కాదు . పెదలు కష్టాల్లో ఉంటే క్షణం ఆలోచించకుండా ఆడుకోవడానికి ముందుకు దూకే ఈ మనీషి ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబు పాలనకు కితాబిస్తునారు . .” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో తనదైన శైలితో … Read more