Profitable Farming: ఎకరంలో సేద్యం . . 2 లక్షల ఆదాయం . .
బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి . . ఐదేళ్లపాటు హైదరాబాద్ లో జాబ్ చేసి వదిలిపెట్టి వచ్చాడాయువకుడు . ఉద్యోగం వదిలేసి వస్తుంటే ఆ యువకుడిని వారించారు అందరూ . కానీ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తూ ఎకరానికి 2 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు . ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో … Read more