PCC Chief: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వీడని ఉత్కంఠ..!

తెలంగాణ (Telangana) పీసీసీ అధ్యక్షుడి (PCC Chief) ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం మరియు మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) పై కాంగ్రెస్ అధిష్టానం (Congress Party High Command) తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ (Delhi) లోని పార్టీ పెద్దలతో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. అయితే … Read more

Hydra: అక్కినేని నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత

హైదరాబాద్ (Hyderabad)నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ (N Convention Center) ను అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్ (Madhapur) లోని తమ్మిడికుంట చెరువులో సుమారు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ గతంలో పలు ఆరోపణలు (Allegations) వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణం(Illegal construction) పై చర్యలు … Read more

Retirement : క్రికెట్‎కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్.. !!

ప్రముఖ భారతీయ క్రికెట్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రొపెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలియజేశాడు. ఆగస్ట్ 24వ తేదీ ఉదయం శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఆటకు … Read more

Number 1: ఇండియా నంబర్ వన్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరో ఖ్యాతిని సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax Media) విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితా (Most Popular Hero’s List) లో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ ల జాబితాను రిలీజ్ (List Release) చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లను వెనక్కి నెట్టి ప్రభాస్ ఈ ఘనతను … Read more

Maharastra Bandh: రేపు మహారాష్ట్ర బంద్.. బాద్లాపూర్ ఘటనకు నిరసన

బద్లాపూర్ పాఠశాల (Badlapur School) లో ఇటీవల ఇద్దరు నర్సరీ బాలికలపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రేపు మహారాష్ట్ర బంద్ (Maharastra bandh) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్ పార్టీతో పాటు శివసేన, ఎన్సీపీలు మద్ధతు (Support) తెలిపాయి. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు (Protests) వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు (Tomorrow) నిర్వహించే మహారాష్ట్ర … Read more

UPSC Calender : సవరించిన ‘యూపీఎస్సీ’ క్యాలెండర్ విడుదల..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission)  సవరించిన వార్షిక క్యాలెండర్ (Annual Calender) ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్ మరియు రిక్రూట్ మెంట్ ల వివరాలను కమిషన్ వివరించింది. ఇందులో భాగంగా యూపీఎస్సీ క్యాలెండర్ 2025 (UPSC Calender 2025) లో సీఎస్ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలలో కమిషన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మేరకు మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. … Read more

Medicine : 156 రకాల మందులపై కేంద్రం నిషేధం..!!

జ్వరం, ఎలర్జీ మరియు నొప్పుల కోసం ఉపయోగించే మందులపై కేంద్రం నిషేధం (Center Banned) విధించింది. ఈ మేరకు సుమారు 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (Fixed Dose Combination) మందులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. యాంటీ బ్యాక్టీరియల్ మందులు (Antibacterial drugs) కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలుస్తుండగా.. వీటిని వాడటం వలన హాని జరిగే అవకాశం ఉండటంతో నిషేధించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ను ఈ నెల 12వ తేదీన … Read more

Richest Village: ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామం.. ఎక్కడో తెలిస్తే షాక్ కావాల్సిందే..!!

ఒకప్పుడు గ్రామం (Village) అంటే బురదమయమైన రోడ్డు, చేతిపంపులు, మట్టి ఇళ్లు, పంట పొలాలు వంటివి గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి (Development) పథంలో దూసుకెళ్తున్నాయి. ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంతో గ్రామాలు సుభిక్షంగా మారుతున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం (Richest Village) ఏంటి? ఎక్కడ ఉంది? అనేది తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. జపాన్, చైనా వంటి … Read more

Mpox Clade 1B Strain: విజృంభిస్తోన్న మంకీపాక్స్.. ఆసియాలో కొత్త వేరియంట్ కేసు

ఆఫ్రికా (Africa) లో మొదలైన మహమ్మారి మంకీపాక్స్(Monkeypox) తీవ్రరూపం దాల్చుతోంది. ఇక్కడ సుమారు 12 దేశాలలో విస్తరించిన మంకీపాక్స్ వైరస్ తాజాగా ఆసియా(Asia) లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ (New Varient) మొదటి కేసును థాయిలాండ్ ప్రభుత్వం (Thailand Government) ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్ట్ 14న ఆఫ్రికా నుంచి థాయిలాండ్ కు వచ్చాడని తెలుస్తోంది. మంకీపాక్స్ లక్షణాలు కన్పించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్, … Read more

TVS Jupiter: మార్కెట్ లోకి టీవీఎస్ నుంచి కొత్త జూపిటర్ .. ప్రారంభ ధర రూ.73,700

భారత్ (India) తో స్కూటర్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ ప్రకారం కంపెనీలు కూడా సరికొత్త మోడళ్ల (New Models) ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. దాంతో పాటుగా పాత మోడళ్లను టెక్నాలజీ సాయంతో అప్ డేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీవీఎస్ మోటార్స్ (TVS Motors) కొత్త స్కూటీని లాంచ్ చేసింది. అదే టీవీఎస్ జూపిటర్ 110. టీవీఎస్ జూపిటర్ 110 (Jupiter 110) ఫస్ట్ ఇన్ సెగ్మంట్ మరియు నెక్ట్స్ జెన్ ఇంజన్ … Read more