UPSC Calender : సవరించిన ‘యూపీఎస్సీ’ క్యాలెండర్ విడుదల..!!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) సవరించిన వార్షిక క్యాలెండర్ (Annual Calender) ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్ మరియు రిక్రూట్ మెంట్ ల వివరాలను కమిషన్ వివరించింది. ఇందులో భాగంగా యూపీఎస్సీ క్యాలెండర్ 2025 (UPSC Calender 2025) లో సీఎస్ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలలో కమిషన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మేరకు మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. … Read more