యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) సవరించిన వార్షిక క్యాలెండర్ (Annual Calender) ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్ మరియు రిక్రూట్ మెంట్ ల వివరాలను కమిషన్ వివరించింది.
ఇందులో భాగంగా యూపీఎస్సీ క్యాలెండర్ 2025 (UPSC Calender 2025) లో సీఎస్ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలలో కమిషన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మేరకు మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్షల వివరాలు:
యూపీఎస్సీ ఆర్టీ /పరీక్ష తేదీ : జనవరి 11, 2025
కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష
నోటిఫికేషన్ తేదీ : సెప్టెంబర్ 4, 2024
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : సెప్టెంబర్ 24, 2024
పరీక్ష ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 9, 2025
ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష –
నోటిఫికేషన్ తేదీ : సెప్టెంబర్ 18, 2024
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : అక్టోబర్ 18, 2024
పరీక్ష ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 9, 2025
సీబీఐ (డీఎస్పీ ) ఎల్డీసీఈ –
నోటిఫికేషన్ తేదీ : జనవరి 1, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : జనవరి 14, 2025
పరీక్ష ప్రారంభ తేదీ : మార్చి 8, 2025
సీఐఎస్ఎఫ్ ఏసీ (ఈఎక్స్ఈ) ఎల్డీసీఈ -2025
నోటిఫికేషన్ తేదీ : డిసెంబర్ 4, 2024
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : డిసెంబర్ 24, 2024
పరీక్ష ప్రారంభ తేదీ : మార్చి 9, 2025
ఎన్డీఏ మరియు ఎన్ఏ పరీక్ష (I) మరియు సీడీఎస్ పరీక్ష (I), 2025
నోటిఫికేషన్ తేదీ: డిసెంబర్ 11, 2024
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2024
పరీక్ష ప్రారంభ తేదీ: ఏప్రిల్ 13, 2025
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 సీఎస్(పీ) పరీక్ష –
నోటిఫికేషన్ తేదీ: జనవరి 22, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2025
పరీక్ష ప్రారంభ తేదీ: మే 25, 2025
యూపీఎస్ ఆర్టీ /పరీక్ష తేదీ : జూన్ 14, 2025
ఐఈఎస్/ఐఎస్ఎస్ పరీక్ష –
నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 12, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 4, 2025
పరీక్ష ప్రారంభ తేదీ: జూన్ 20, 2025
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్ష-
పరీక్ష ప్రారంభ తేదీ: జూన్ 21, 2025
ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2025
పరీక్ష ప్రారంభ తేదీ: జూన్ 22, 2025
యూపీఎస్సీ ఆర్టీ /పరీక్ష ప్రారంభ తేదీ: జూలై 7, 2025
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –
నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 19, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : మార్చి 11, 2025
పరీక్ష ప్రారంభ తేదీ : జూలై 20, 2025
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్ష-
నోటిఫికేషన్ తేదీ : మార్చి 5, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : మార్చి 25, 2025
పరీక్ష ప్రారంభ తేదీ: ఆగస్టు 3, 2025
యూపీఎస్సీ ఆర్టీ / పరీక్ష ప్రారంభ తేదీ: ఆగస్టు 9, 2025
సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష ప్రారంభ తేదీ : ఆగస్టు 22, 2025
ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష (II), సీడీఎస్ పరీక్ష (II)-
నోటిఫికేషన్ తేదీ : మే 28, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : జూన్ 17, 2025
పరీక్ష ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 14, 2025
యూపీఎస్సీ ఆర్టీ / పరీక్ష ప్రారంభ తేదీ : అక్టోబర్ 4, 2025
యూపీఎస్సీ ఆర్టీ / పరీక్ష ప్రారంభ తేదీ: నవంబర్ 1, 2025
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష ప్రారంభ తేదీ : నవంబర్ 1, 2025
ఎస్ఓ/ స్టెనో (జీడీ -బీ/జీడీ-I) ఎల్డీసీఈ –
నోటిఫికేషన్ తేదీ : సెప్టెంబర్ 17, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : అక్టోబర్ 7, 2025
పరీక్ష ప్రారంభ తేదీ : డిసెంబర్ 13, 2025.