Retirement : క్రికెట్కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్.. !!
ప్రముఖ భారతీయ క్రికెట్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రొపెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలియజేశాడు. ఆగస్ట్ 24వ తేదీ ఉదయం శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఆటకు … Read more