TVS Jupiter: మార్కెట్ లోకి టీవీఎస్ నుంచి కొత్త జూపిటర్ .. ప్రారంభ ధర రూ.73,700
భారత్ (India) తో స్కూటర్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ ప్రకారం కంపెనీలు కూడా సరికొత్త మోడళ్ల (New Models) ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. దాంతో పాటుగా పాత మోడళ్లను టెక్నాలజీ సాయంతో అప్ డేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీవీఎస్ మోటార్స్ (TVS Motors) కొత్త స్కూటీని లాంచ్ చేసింది. అదే టీవీఎస్ జూపిటర్ 110. టీవీఎస్ జూపిటర్ 110 (Jupiter 110) ఫస్ట్ ఇన్ సెగ్మంట్ మరియు నెక్ట్స్ జెన్ ఇంజన్ … Read more