Hydra: అక్కినేని నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
హైదరాబాద్ (Hyderabad)నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ (N Convention Center) ను అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్ (Madhapur) లోని తమ్మిడికుంట చెరువులో సుమారు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ గతంలో పలు ఆరోపణలు (Allegations) వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణం(Illegal construction) పై చర్యలు … Read more