కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు.. ఎక్కడంటే?

సాధారణంగా కిడ్నాపర్ల (Kidnappers)నుంచి బయటపడి తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ బాలుడు మాత్రం కిడ్నాపర్ చెర నుంచి విడుదలైనప్పటికీ తల్లిదండ్రులకు (Parents) వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ ఏడుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కు చెందిన సస్పెండెడ్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చాహర్ రాజస్థాన్ కు చెందిన ఓ బిడ్డను నెలల వయసులోనే ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వాడని తెలుస్తోంది. దాదాపు 14 నెలల తరువాత … Read more

ఆర్థిక ఇబ్బందుల్లో స్పైస్ జెట్.. క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవు

దేశీయ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్ (Spicejet) ఆర్థిక సమస్యల(Financial problems) తో సతమతం అవుతోంది. ఈ మేరకు స్పైస్ జెట్ యాజమాన్యం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బంది(Crew staff) కి వేతనం లేని సెలవును ఇచ్చింది. దాంతో పాటుగా విమాన సర్వీసుల నిర్వహణను సైతం తగ్గించింది. ప్రస్తుత విమాన సర్వీసులకు గిరాకీ తగ్గడం, సంస్థ దీర్ఘకాలిక సుస్థిరత్వం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read more

నేటి నుంచి ఆన్‎లైన్ పాస్‎పోర్టు సేవలు బంద్.. ఎన్ని రోజులంటే..!!

భారత్ (India) లో పాస్ పోర్ట్ సేవలు దాదాపు ఐదు రోజుల (Five Days) పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఇవాళ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు ఆన్‎లైన్ పాస్ పోర్ట్ సర్వీసులు (Online Passport Services) పని చేయవని పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల వలన సేవలకు అంతరాయం ఏర్పడనుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా … Read more

Mollywood: కేరళ నటుడు ముఖేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు..!

మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry) లో పలువురు ప్రముఖులపై ఇప్పటికే ఆరోపణలు రాగా.. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం ముఖేశ్ (CPI (M) MLA M Mukesh) పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం ముఖేశ్ లైంగికంగా వేధించాడంటూ ఓ నటి చేసిన ఆరోపణల (Allegations) నేపథ్యంలో కేసు రిజిస్టర్ (Case Register) చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొచి నగరంలోని మారడు … Read more

Birth Day Special: అక్కినేని నాగార్జున బర్త్ డే స్పెషల్.. !

సౌత్ సూపర్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నేటికి 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించగా..అందులో చాలా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాయన్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని చెన్నై (Chennai) లో ఆగస్ట్ 29, 1959న నాగార్జున జన్మించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిన నాగ్.. సినీ ఇండస్ట్రీ (Movie Industry) లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. నాగార్జున మొదట 1984 లో … Read more

Restoration: అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని క్లాక్ టవర్ పునరుద్ధరణ..!

చారిత్రక సెనేట్ హాల్ (Historic Senate Hall) గా పేరుగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయం ( Allahabad University) లోని క్లాక్ టవర్ ను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు అలహాబాద్ విశ్వవిద్యాలయం (AU) ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (CPWD) తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ఇందులో ఐఎన్టీఏసీహెచ్ నిపుణులు పునరుద్ధరణ పనుల (Restoration works) ను పర్యవేక్షించనుండగా.. సీపీడబ్ల్యూడీ సెనేట్ హాల్ … Read more

BJP Vs TMC : పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ బెంగాల్ (West Bengal) లో జరుగుతున్న బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్ కతా (Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ (RG Kar Medical College and Hospital) లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా ఈ బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ కు రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు (Student Unions) మద్ధతు తెలిపాయి. బాధితురాలికి … Read more

Kharge Family: కర్ణాటక భూకేటాయింపుల స్కాంలో ఖర్గే కుటుంబంపై ఆరోపణలు..!!

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు (BJP Allegations) చేసింది. కర్ణాటకలో ఖర్గే ఫ్యామిలీ నడుపుతున్న ట్రస్ట్ భూమి కేటాయింపు కుంభకోణం(Land allotment scam)లో వారి ప్రమేయం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని బీజేపీ డిమాండ్ (Demand) చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటుగా మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని గవర్నర్ కు బీజేపీ విన్నవించింది. … Read more

ULI: యూపీఐ తరహాలో యూఎల్ఐ పేమెంట్స్..!!

ULI: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వాళ్లు ఉండరనే చెప్పుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా ఆన్ లైన్ పేమెంట్ (Online Payment) జరిపే ప్రతి ఒక్కరికీ యూపీఐ గురించి అవగాహన ఉంటుంది. నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపుల(Digital payments)కు యూపీఐ శ్రీకారం చుట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా యూపీఐ (UPI) తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) … Read more