Kharge Family: కర్ణాటక భూకేటాయింపుల స్కాంలో ఖర్గే కుటుంబంపై ఆరోపణలు..!!
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు (BJP Allegations) చేసింది. కర్ణాటకలో ఖర్గే ఫ్యామిలీ నడుపుతున్న ట్రస్ట్ భూమి కేటాయింపు కుంభకోణం(Land allotment scam)లో వారి ప్రమేయం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని బీజేపీ డిమాండ్ (Demand) చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటుగా మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని గవర్నర్ కు బీజేపీ విన్నవించింది. … Read more