Jr NTR: ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌పై ఎన్టీ ఆర్ ఏమన్నాడంటే..

జూనియర్ ఎన్టీ ఆర్ ప్రముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌  కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన‌ మూవీ ‘దేవ‌ర’. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మంచి వ‌సూళ్లు రాబ‌డుదోంది.  అందులో భాగంగా దేవర టీం  సినిమా స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా హీరో తార‌క్  డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌పై చేసిన వ్యాఖ్య‌లు ఆసక్తికరంగా మారాయి. కొరటాల శివతో నా ప్రయాణం బృందావ‌నం చిత్రంతో  మొద‌లైంది.  అతడు ఇప్పుడు నా కుటుంబ స‌భ్యుడిగా మారారు. దేవ‌ర‌-2 మూవీ షూటింగ్ … Read more

Rajinikanth Health Update: నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం…ఊపిరిపీల్చుకున్న అభిమానులు

తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కు శస్త్రచికిత్స (operation) పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ (మంగళవారం) ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది (Rajinikanth health update). మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లతా (Latha) స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు … Read more

Rajnikanth Hospitalized: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్

 సౌత్ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పి కారణంగా   ఆస్పత్రిలో చేరినట్లు సినీ వర్గాల సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెపుతున్నారు .    మరోవైపు రజనీకాంత్​ గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను చేయించుకునేందుకు ఆస్పత్రిలో చేరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) ఈ పరీక్షలు చేస్తారట. అందుకే సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తమిళ చిత్ర వర్గాల నుంచి సమాచారం … Read more

OTT Movies-Web Series: ఒకే వారంలో ఓటీటీ లోకి 27 సినిమాలు

హైదరాబాద్: థియేటర్లలో ఆల్రెడీ ‘దేవర’ (Devara) హవా నడుస్తోంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీస్ వస్తున్నాయి. కానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటిలో (OTT) మాత్రం దాదాపు 27 సినిమాలు – వెబ్ సిరీసులు (Movies, Web Series) స్ట్రీమింగ్ (Streaming) కాబోతున్నాయి. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ విషయానికొస్తే.. ’35 … Read more

Devara Review: దేవర రివ్యూ : ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ హిట్టా?

నటీనటులు                     : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు దర్శకత్వం, స్క్రీన్ ప్లే    : కొరటాల శివ నిర్మాతలు                       : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంగీత దర్శకుడు          : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ        … Read more

Sonu Sood: సీబీఎన్ సార్.. భేష్.. 100 రోజుల పాలనపై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్

”సోనూ సూద్ .  ఈ పేరు మనలో చాలా మందికి కోవిడ్ సమయంలో తెలిసింది .  అంతకు ముందు నుంచీ అయన బాలీవుడ్ నటుడు .  సామాజిక, సేవా కార్యక్రమాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నటుడు .  కోవిడే కాదు .  పెదలు కష్టాల్లో ఉంటే క్షణం ఆలోచించకుండా ఆడుకోవడానికి ముందుకు దూకే ఈ మనీషి ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబు పాలనకు కితాబిస్తునారు . .” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు పాలనలో  తనదైన శైలితో … Read more

Nandamuri Mokshagna: సూప‌ర్ హీరో నందమూరి మోక్ష‌జ్ఞ .. ఫ‌స్ట్ లుక్ అదిరింది

నందమూరి వంశంలో మూడోతరం హీరో మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .    నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్న స‌మ‌యం  వ‌చ్చేసింది. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఆనందకర వార్త ఇది .    క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు మరియు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు మోక్ష‌జ్ఞ  … Read more

Nag Ashwin: అర్షద్ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్షన్..!

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) స్పందించారు. కల్కి సినిమా (Kalki Movie) లో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన నెటిజన్ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ పరిశ్రమ (Bollywood Industry) మొత్తంతో సమానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై స్పందించిన నాగ్ అశ్విన్.. టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘ నార్త్ – సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ (Tollywood Vs … Read more

Mohan Lal: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. అభిమానుల ఆందోళన.!

ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఆస్పత్రిలో చేరారన్న వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం (Breathing Issue)లో ఇబ్బంది రావడంతో మోహన్ లాల్ కొచ్చి(Kochchi) లోని ఓ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులే వెల్లడించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య … Read more

‘‘ వెట్టియాన్’’ రిలీజ్ డేట్ ఖరారు.. సూర్యతో రజనీకాంత్ పోటీ

Kanguva Vs Vettian: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. గతేడాది జైలర్ సినిమా (Jailer Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మంచి కంబ్యాక్ అందుకున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Director Nelson Deelip Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా … Read more