Jr NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీ ఆర్ ఏమన్నాడంటే..
జూనియర్ ఎన్టీ ఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన మూవీ ‘దేవర’. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మంచి వసూళ్లు రాబడుదోంది. అందులో భాగంగా దేవర టీం సినిమా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తారక్ డైరెక్టర్ కొరటాల శివపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొరటాల శివతో నా ప్రయాణం బృందావనం చిత్రంతో మొదలైంది. అతడు ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవర-2 మూవీ షూటింగ్ … Read more