Mohan Lal: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. అభిమానుల ఆందోళన.!

ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఆస్పత్రిలో చేరారన్న వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం (Breathing Issue)లో ఇబ్బంది రావడంతో మోహన్ లాల్ కొచ్చి(Kochchi) లోని ఓ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులే వెల్లడించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య … Read more