OTT Movies-Web Series: ఒకే వారంలో ఓటీటీ లోకి 27 సినిమాలు

హైదరాబాద్: థియేటర్లలో ఆల్రెడీ ‘దేవర’ (Devara) హవా నడుస్తోంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీస్ వస్తున్నాయి. కానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటిలో (OTT) మాత్రం దాదాపు 27 సినిమాలు – వెబ్ సిరీసులు (Movies, Web Series) స్ట్రీమింగ్ (Streaming) కాబోతున్నాయి.

ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ విషయానికొస్తే.. ’35 చిన్న కథ కాదు’ మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్, బోట్ అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 06)

నెట్ ఫ్లిక్స్:

మేకింగ్ ఇట్ ఇన్ మార్కెల్లా (స్వీడిష్ సిరీస్) – అక్టోబరు 01

టీమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 01

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03

నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03

కంట్రోల్ (హిందీ మూవీ) – అక్టోబరు 04

ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 04

ద ప్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ మూవీ) అక్టోబరు 04

రన్మ 1/2 (జపనీస్ సిరీస్) – అక్టోబరు 05

ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – అక్టోబరు 06

అమెజాన్ ప్రైమ్

బోట్ (తమిళ సినిమా) – అక్టోబరు 01

హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 03

ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03

క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) – అక్టోబరు 03

ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) – అక్టోబరు 04

ఆహా:

35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) – అక్టోబర్ 02

బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) –  అక్టోబర్ 04

హాట్ స్టార్

ది సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 30

జియో సినిమా

అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) – అక్టోబరు 04

మనోరమ మ్యాక్స్

ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) – అక్టోబరు 04

సోనీ లివ్

మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) – అక్టోబరు 04

జీ5

ది సిగ్నేచర్ (హిందీ సినిమా) – అక్టోబరు 04

కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) – అక్టోబరు 04

ఆపిల్ ప్లస్ టీవీ

వేరే ఈజ్ వాండా (జర్మన్ సెరీస్) – అక్టోబరు 04