Dreams Come True: ఐఐఎం అహ్మదాబాద్ లో అమితాబ్ మనవరాలు నవ్య నవేలి ప్రవేశం

బాలీవుడ్ (Bollywood) దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు నవ్య నవేలి నందా (Navya Naveli Nanda) తన కల సాకారం చేసుకున్నారు. ఆమె అహ్మదాబాద్ (Ahmedabad) లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించారు. రెండేళ్ల కోర్సు అయిన ఎంబీఏ కోసం బ్లెండెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (Blended Post Graduate Programme) లో నవ్య నవేలి చేరారని తెలుస్తోంది. ఐఐఎంలో ప్రవేశం సాధించిన ఆమె తన … Read more

Army Base: జమ్మూలో కలకలం.. ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల కాల్పులు..!

జమ్మూ (Jammu) లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడ అతిపెద్ద ఆర్మీ బేస్ (Army Base) గా ఉన్న సుంజావాన్ మిలిటరీ క్యాంపు (Sunjawan Military Camp) సమీపంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో ఒక జవాన్ గాయపడ్డారని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ (Defense spokesman Lt. Col) తెలిపారు. ఈ ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ఈ కాల్పులు … Read more

Waqf Board Scam: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్..!

ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసు (Money Laundering Case) లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (MLA Amanathulla Khan) అరెస్ట్ అయ్యారు. విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఈడీ (ED) ఆయనను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ (Waqf Board Chairman) గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admy Party) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి … Read more

Rules Changed: క్రెడిట్ కార్డ్ టూ ఆధార్ కార్డు.. సెప్టెంబర్ లో మారిన రూల్స్ మీకోసం

ప్రతినెల తరహాలోనే సెప్టెంబర్ (September) ఒకటో తేదీ నుంచి కూడా కొన్ని రూల్స్ (Rules) లో మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే… ఫేక్ కాల్స్ మరియు మెసేజ్ (Calls and Messages) లను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ (TRAI) కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్లు (Telecom Operators) అయిన జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ మరియు బీఎస్ఎన్ఎల్ ఈ కఠిన మార్గ దర్శకాలను పాటించాలి. ఈ నేపథ్యంలో … Read more

Hydra: అక్రమ కట్టడాల కూల్చివేతలకు ‘హైడ్రా’ తాత్కాలిక విరామం..!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా (Hydra)’ కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాల(Illegal constructions)ను గుర్తించిన హైడ్రా తొలగించే పనిని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ (Chief Ranganath) తమ బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ (GHMC Man … Read more

Comments Viral: నా కొడుకు కెరీర్‎ను ధోనీనే నాశనం చేశాడు.. యోగ్‎రాజ్ సింగ్ ఆరోపణలు

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, ప్రముఖ క్రికెట్ కోచ్ యోగ్‎రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి విరుచుకుపడ్డారు. తన కుమారుడు యువరాజ్ కెరీర్ ను ధోనీ నాశనం (Destroying) చేశాడని తీవ్ర ఆరోపణలు (Allegations) చేశారు. ధోనీ ప్రముఖ క్రికెటరే అయినప్పటికీ తనను క్షమించనని (Never Be Forgiven) యోగ్ రాజ్ సింగ్ తెలిపారు. తన కుమారుడికి చేసిన అన్యాయం క్షమించరానిదని పేర్కొన్నారు. క్యాన్సర్ … Read more

Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ -8లో ఏడు జంటలు వీరే..!

బుల్లితెరపై రియాల్టీ షో (Reality Show) గా పేరుగాంచిన బిగ్ బాస్ సీజన్ -8 (Bigg Boss season -8) సందడి మొదలైంది. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ 1న ఈ సీజన్ ప్రారంభమైంది. ఎంటర్‎టైన్‎మెంట్ తో పాటు ఫన్, ట్విస్ట్ లు ఎక్కడా తగ్గకుండా ఉంటుందని నాగార్జున (Nagarjuna) తెలిపారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ (Infinity of fun and entertainment) పేరుతో స్టార్ట్ అయిన ఈ … Read more

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఖరారు.. ఇవాళే ప్రకటన !!

తెలంగాణ పీసీసీ చీఫ్ (Telangana PCC Chief) పదవిపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం (Party High Command) పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ (New PCC Chief) లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసిందన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ సాయంత్రం లేదా రేపు అధికారిక ప్రకటన … Read more

నటి రాధికా శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

మాలీవుడ్(Mollywood) లో ప్రస్తుతం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Hema Commission Report) తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నివేదికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోండగా.. దక్షిణాది సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఓ ఇంటర్ల్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమ (Cine Industry) లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లో లైంగిక వేధింపులు (Sexual harassment) ఉన్నాయని రాధికా శరత్ కుమార్ అన్నారు.నటీ మణులు దుస్తులు … Read more

Samantha: హేమ కమిటీ రిపోర్ట్ ను స్వాగతించిన సమంత.. తెలంగాణ సర్కార్ కు వినతి

జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Hema Commission Report) పై టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మరోసారి స్పందించారు.ఈ మేరకు హేమ కమిటీ రిపోర్టును స్వాగతించిన ఆమె తెలంగాణ ప్రభుత్వాని (Telangana Government) కి విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రయత్నాలను ప్రశంసించారు. అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన తాము … Read more