Army Base: జమ్మూలో కలకలం.. ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల కాల్పులు..!
జమ్మూ (Jammu) లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడ అతిపెద్ద ఆర్మీ బేస్ (Army Base) గా ఉన్న సుంజావాన్ మిలిటరీ క్యాంపు (Sunjawan Military Camp) సమీపంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో ఒక జవాన్ గాయపడ్డారని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ (Defense spokesman Lt. Col) తెలిపారు. ఈ ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ఈ కాల్పులు … Read more