Note for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రిలీఫ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో తీవ్ర  సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ఈరోజు  (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ బదిలీ పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ముగించింది. ఓటుకు నోటు కేసును తెలంగాణా నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చెయ్యాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ … Read more

Is YCP necessary? వైసీపీ వాళ్ళు అవసరమా? చేరికలపై టీడీపీ కేడర్ ఆగ్రహం

”మంత్రి నారాయణ చెప్పాడని నెల్లూరులోను . , మరో ఎంపీ రికమండ్ చేసాడని ఏలూరులోని . . ఇలా వైసీపీలో సెటిల్ మెంట్ బ్యాచ్ లను టీడీపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు . ” ”ఐదేళ్లూ మన వాళ్ళని వేధించారు .  వైసీపీ ఎమ్మెల్యేలే కాదు . . గ్రామ, మండల  స్థాయి నాయకులూ ఎక్కడికక్కడ టీడీపీ ,  జనసేన పార్టీలలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను అనేక రకాలుగా వేధించి . . ఇబ్బందులు … Read more

Vijayawada Railway Stationవిజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత

Vijayawada Railway Station Receives NSG 1 Status రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందింస్తున్నందుకు విజయవాడ స్టేషన్ కు అరుదైన ఘనట దక్కింది .  ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వేస్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్​జీ (NSG-1 -Non Suburban Group 1) హోదా … Read more

google takeout: ఆ ఐపిఎస్ ల గుట్టు గూగుల్ పట్టేసింది . .

జగన్ సీఎంగా ఉన్నపుడు తాము ఐపిఎస్ అధికారులమన్న స్ఫహ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారుల గుట్టును గూగుల్ రట్టు చేస్తోంది . . ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో గుట్టును గూగుల్‌ టేకౌట్‌ రట్టు చేసింది. ఐపీఎస్‌ అధికారులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా రూపొందించిన  కుట్ర కోణాన్ని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు. ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్‌ వేసినట్లు నిర్దారణ అయినట్లు తెలుస్తోంది .   సదరు  … Read more

ministers convoy: మంత్రుల కాన్వాయ్ ప్రమాదాలు ఆపాలి . ..

”ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి కాన్వ్యాయ్ వాహనాలు ఇటీవల ప్రమాదానికి గురయ్యాయి .  ఏపీ ,  తెలంగాణలలో మంత్రుల కాన్వాయ్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి .  వాటిని నివారించడానికి పరిస్కారాలు ఇవిగో . .. మంత్రులు ఇతర వివిఐపి ల కాన్వాయ్ ప్రమాదాల వార్తలు చాలా చూస్తున్నాం ఈమధ్య.. దీనికి ఒక కారణం కాన్వాయ్ లో అనవసర వాహనాలు ఉండడం! రెండో కారణం మితిమీరిన వేగంతో వెళ్లడం! మంత్రి ప్రయాణించే … Read more

International :బెజవాడ to సింగపూర్‌, దుబాయ్‌కు విమానాలు

విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు . ఈ విషయాన్ని   కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు .    విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన గ్రాండ్‌ ఎంట్రన్స్‌ వేను, విజయవాడ – ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కొలువు తీరిన … Read more

jagan; Highcourt: హైకోర్టులో జగన్‌కు ఊరట

పాస్ పోర్ట్ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట   లభించింది .  విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది.ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ యధావిధంగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

No Court: జగన్ కి కోర్టులంటే లెక్క లేదు . .

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు అంటే లెక్క లేదు .  ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కోర్టులకు హాజరు మినహియింపు కోరుకున్న జగన్ . .ఇపుడు లండన్ వెళ్ళడానికి ఖాళీగా ఉన్నారు కానీ , , ఖచ్చితంగా హాజరుకావాల్సిన కోర్టులకు మాత్రం హాజరుకావడంలేదు . . అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కనాడూ కోర్టుకి వెళ్ళలేదు.. వేలాది వాయిదాలు వేసినా ఒక్కరోజూ కుదర్లేదు.. ప్రజాసేవలో ఫుల్ బిజీ. ఓడిపోయి మూడు నెలలైనా.. ఇంకా ఇప్పటికీ కోర్టుకి … Read more

cyclone effect:ఉత్తరకోస్తాకు వాయు‘గండం’

వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. ఆదివారం  రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం  ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు వాయు ‘గండం’గా మారింది. వారం రోజుల్లో బుడమేరు … Read more

why not fear: చంద్రబాబు అంటే సోషల్ మీడియాకు చులకన ఎందుకు ?

”ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సోషల్ మీడియా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం . .” ఇదీ చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కున దగ్గర నుంచీ చేస్తున్న వార్నింగ్ . అయితే సీఎం వార్నింగ్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఖాతరు చేయడంలేదు .  ప్రభుత్వంపైనా ,  కూటమి భాగస్వాములైన టీడీపీ ,  జనసేన పార్టీలపైనా ముక్యంగా వైసీపీ పెయిడ్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది .  విషం చిమ్ముతూనే ఉంది .  అయినా చంద్రబాబు … Read more