ministers convoy: మంత్రుల కాన్వాయ్ ప్రమాదాలు ఆపాలి . ..
”ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి కాన్వ్యాయ్ వాహనాలు ఇటీవల ప్రమాదానికి గురయ్యాయి . ఏపీ , తెలంగాణలలో మంత్రుల కాన్వాయ్‌లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . వాటిని నివారించడానికి పరిస్కారాలు ఇవిగో . .. మంత్రులు ఇతర వివిఐపి ల కాన్వాయ్ ప్రమాదాల వార్తలు చాలా చూస్తున్నాం ఈమధ్య.. దీనికి ఒక కారణం కాన్వాయ్ లో అనవసర వాహనాలు ఉండడం! రెండో కారణం మితిమీరిన వేగంతో వెళ్లడం! మంత్రి ప్రయాణించే … Read more