google takeout: ఆ ఐపిఎస్ ల గుట్టు గూగుల్ పట్టేసింది . .
జగన్ సీఎంగా ఉన్నపుడు తాము ఐపిఎస్ అధికారులమన్న స్ఫహ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారుల గుట్టును గూగుల్ రట్టు చేస్తోంది . . ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో గుట్టును గూగుల్ టేకౌట్ రట్టు చేసింది. ఐపీఎస్ అధికారులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రూపొందించిన కుట్ర కోణాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు. ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్ వేసినట్లు నిర్దారణ అయినట్లు తెలుస్తోంది . సదరు … Read more